Mahesh Babu Sets New Record | Sarileru Neekevvaru

2021-03-12 2

SarileruNeekevvaru trends as Mahesh Babu starrer sets a new record a year after its grand release
#Maheshbabu
#SarileruNeekevvaru
#SivaRathri
#RashmikaMandanna
#SsMB

గురువారం గాలి సంపత్, శ్రీకారం, జాతి రత్నాలు వంటి డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అయితే ఈ సినిమాలతో పాటు శివరాత్రి సందర్భంగా మరికొన్ని సినిమాల స్పెషల్ షోలు వేశారు. ప్రతి శివరాత్రికి పాత సినిమాలు హడావుడి చేయడం గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ సారి వచ్చిన రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ బాగానే అందుకున్నాయి.